‘జిల్’ ఫేమ్ లో ప్రభాస్

నేషనల్ రేంజ్ హీరో గా`బాహుబలి`తో ఎదిగిన ప్రభాస్..సాహో ఆ రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోవటంతో దిగాలు పడ్డాడు. ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మేకింగ్ టైటిల్‌గా జాన్ అని పేరు పెట్టుకుని దీన్ని కొనసాగించాలని అనుకున్నా. ఈ మధ్య తమిళ సినిమా 96 రీమేక్‌గా వచ్చిన జాను కి తమ సినిమాకు సారూప్యత ఉండటం. ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఈ విషయంపై అనుమతులు తీసుకోవటంతో పేరు మార్చక తప్పని పరిస్థితి నెలకొంది
దీంతో ప్రభాస్ తన సినిమాకు కథాపరంగానే కాకుండా ఆడియన్స్ ని, అభిమానులను ఆకర్షించేలా ఓ డియర్…, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సాహోను నిర్మించిన ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అమూర్’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. అమూర్ అనే ఈ ఫ్రెంచ్ పదానికి ‘ప్రేమ’ అని అర్థమని, ఈ సినిమా యూరప్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఈ టైటిల్ సినిమాకు సరిపోతుందని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారు.