ఉగ్యోగులు టాక్స్ ఇలా క‌ట్టాల్సిందే…

కేంద్ర స‌ర్కారు తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుందని ఆడిట‌ర్లు చెపుతున్నారు. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో  అంచ‌నా వేస్తు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ఈ రెండు విధానాల‌లో చెల్లించాల్సిన టాక్స్‌లు ఇలా ఉంటాయన్న‌ది నిపునుల మాట‌. 
6,50,000  ప‌న్నుక‌ట్టే రాబ‌డి ఉన్నఉద్యోగుల‌కు సేవింగ్ 1.5లక్షలు  ఉంటే
పాత విధానం లో 
6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 6.5లక్షల వరకు టాక్స్ 1,50,00 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500
 7,00,000  ప‌న్నుక‌ట్టే రాబ‌డి ఉన్న ఉద్యోగులు సేవింగ్ 1.5లక్షలు  ఉంటే
పాత విధానం లో 7,00,000-1,50,000 =5,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 5.5లక్షల వరకు టాక్స్ 50,00 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.0లక్షల వరకు టాక్స్ 2,00,00 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500
 8,50,000  ప‌న్నుక‌ట్టే రాబ‌డి ఉన్న ఉద్యోగులు సేవింగ్ 1.5లక్షలు ఉంటే
పాత విధానం లో 8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.0లక్షల వరకు టాక్స్ 2,00,00 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్ 1,00,00 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
పాత కొత్త టాక్స్ లో తేడా లేదు
ప‌న్నుక‌ట్టే రాబ‌డి  9,00,000 ఉన్న ఉద్యోగుల‌కు సేవింగ్ 1.5లక్షలు  ఉంటే
పాత విధానం లో 9,00,000-1,50,000 =7,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X10% = 25,000
7.5-9.0లక్షల వరకు టాక్స్ 1,50,00 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000
 ప‌న్నుక‌ట్టే రాబ‌డి  12,50,000 ఉన్నఉద్యోగుల‌కు సేవింగ్ 1.5లక్షలు  క‌లిగి ఉంటే
పాత విధానం లో 12,50,000-1,50,000 =11,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 10లక్షల వరకు టాక్స్ 5,00,00 X20% = 1,00,000 
10.0 – 11లక్షల వరకు టాక్స్ 1,00,00 X30% = 30,000
 చెల్లించాల్సిన టాక్స్ 1,42,500
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X10% = 25,000 
7.5-10.0లక్షల వరకు టాక్స్ 2,50,00 X15% = 37,500 
10.0 – 12.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X20% = 50,000 
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000
ప‌న్నుక‌ట్టే రాబ‌డి 16,00,000గా  ఉన్న ఉద్యోగుల‌కు సేవింగ్ 1.5లక్షలు ఉంటే
పాత విధానం లో  16,00,000-1,50,000 =14,50,000గా ఉంది.
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 10లక్షల వరకు టాక్స్  5,00,00 X20% = 1,00,000
10.0 – 14.5లక్షల వరకు టాక్స్ 4,50,00 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500
కొత్త విధానం లో 
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్  2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్  2,50,00 X15% = 37,500
10.0 – 12.5లక్షల వరకు టాక్స్ 2,50,00 X20% = 50,000
12.5 – 15లక్షల వరకు టాక్స్ 2,50,00 X25% = 62,500
15.0 – 16లక్షల వరకు టాక్స్ 1,00,00 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 2,17,500
పై ఉదాహరణలతో చూస్తే ప‌న్నుక‌ట్టే రాబ‌డి ఉన్న 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం ఉంటుంది. కానీ కేంద్రం త‌న తాజా బ‌డ్జెట్‌లో ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు  ప‌న్నుక‌ట్టే రాబ‌డి ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదని పెద‌వి విరుస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.