కాప్ థ్రిల్లర్ చేస్తున్న నాగార్జున

నాగ్ ‘వైల్డ్ డాగ్’ పేరుతో ఒక కాప్ థ్రిల్లర్ చేస్తున్న నాగార్జున రణ్‌వీర్ సింగ్  ’83 ‘తెలుగు వెర్షన్ లోనూ భాగ‌స్వామ్య‌మ‌య్యాడు. తాజాగా ఆయ‌న  రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ ల‌తో క‌ల‌సి న‌టిస్తున్న   బహు భాషా ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో కీల‌క భూమిక పోషిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను నాగార్జున మీడియాకు వివ‌రించారు.  అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా   డిసెంబర్ 4 న విడుద‌ల‌వుతుద‌ని చెప్పాడు.  సంక్లిష్టమైన VFX పనుల కారణంగా నే సినిమా ప‌దే ప‌దే  వాయిదా పడుతున్న‌ట్టు చెప్పాడు మలయాళం, కన్నడలతో పాటు తెలుగు, తమిళంల‌లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని చెప్పారు. కాగా  ‘బ్రహ్మాస్త్రాస లో మంచి పాత్ర‌తో బాలీవుడ్‌లో కి రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం వ‌చ్చినందుకు ఆనందం వ్య‌క‌తం చేసాడు నాగ్‌. 

Leave a Reply

Your email address will not be published.