ఉత్తర భారతదేసాన్ని వణికిస్తున్న చలి పులి
ఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలోని రహదారులపై పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్లైట్లు వేసుకున్నా రహదారులపై వెళ్లలేని పరిస్థితి నెలకొంది.