ఈరోజు పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ఫిబ్రవరి 14, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువ
మాఘ మాసం బహుళ పక్షం
తిధి:షష్ఠి రా1.17 తదుపరి సప్తమి   
వారం :శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:చిత్త మ1.09 తదుపరి స్వాతి 
యోగం:గండం రా10.25 తదుపరి వృద్ధి
కరణం:గరజి మ1.53 తదుపరి వణిజ రా1.17 ఆ తదుపరి భద్ర/విష్ఠి 
వర్జ్యం   :సా6.24 – 7.54
దుర్ముహూర్తం:ఉ8.49 – 9.34 &
 మ12.37 – 1.23
అమృతకాలం:ఉ7.10 – 8.39 &
తె3.24 – 4.55
రాహుకాలం     :ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   :తుల
సూర్యోదయం      :6.32
సూర్యాస్తమయం : 5.57
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

Leave a Reply

Your email address will not be published.