జూ. ఐష్ ఏం చేస్తోంది?

జూ.ఐశ్వర్యారాయ్ గా స్నేహా ఉల్లాల్ తెలుగు వారికి సుపరిచితం. కరెంట్, నేను మీకు తెలుసా?  సింహా వంటి చిత్రాల్లో నటించిన ఉల్లాల్ ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. సల్మాన్ అండదండలతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నా అటుపై ఎందుకనో క్లిక్కవ్వలేదు. ఆ క్రమంలోనే ఉల్లాల్ విదేశాల్లో ఒంటరి దీవుల్లో షికార్లు చేయడంపై ఆసక్తికర వార్తలు వినిపించాయి. ఉల్లాల్ తాను ప్రేమించిన యువకుడిని పెళ్లాడనుందని ఆ వివరాలు తెలపనుందని చెప్పుకున్నారంతా. ఆ శుభవార్త కోసమే అభిమానులు వెయిటింగ్

Leave a Reply

Your email address will not be published.