ఈరోజు పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఫిబ్రవరి 27, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిరఋతువు
ఫాల్గుణ మాసం     శుక్ల పక్షం
తిధి:చవితి రా3.46 తదుపరి పంచమి   
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:రేవతి రా10.44 తదుపరి అశ్విని
యోగం:శుభం ఉ8.42 తదుపరి శుక్లం
కరణం:వణిజ ఉ8.37 తదుపరి భద్ర/విష్ఠి రా3.46 ఆ తదుపరి బవ
వర్జ్యం  :ఉ9.27 – 11.13
దుర్ముహూర్తం:ఉ10.16 – 11.02 & మ2.55 – 3.41
అమృతకాలం  :రా8.04 – 9.51
రాహుకాలం     :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి   : మీనం
సూర్యోదయం      :6.24
సూర్యాస్తమయం : 6.01
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Leave a Reply

Your email address will not be published.