మోహన్‌బాబు ఫ్యామిలీ …..

నటుడు మోహన్‌బాబు తల్లిదండ్రులకు సంతానం కలగకపోతే శ్రీకాళహసి్తకి 14 కిలోమీటర్ల దూరంలో కొండ పై ఉన్న బత్తినయ్య స్వామిని ప్రార్ధిస్తే పుట్టారని భక్తవత్సలంనాయుడు అని పేరు పెట్టారట. ఆ తర్వాత దాసరి నారాయణరావుగారు భక్తవత్సలంనాయుడు పేరును మోహన్‌బాబుగా మార్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల్ని అక్కడకు తీసుకెళ్లి వివరిస్తున్న ఫోటో ఇది.