ముత్యాలు ఏరుకోవాలేమో!

అందాల చందమామ కాజల్ నవ్వు ఎంతో స్పెషల్. నవ్వితే ముత్యాలు రాలునేమో అన్న ంత క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే కెరీర్ మొదలై పదేళ్లు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ స్టాటస్ ని కాపాడుకోగలుగుతోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఒకటి అరా తప్ప భారీ సినిమాలేవీ చేయడం లేదు. ఇటీవలే విశ్వనటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో కాజల్ అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాతో పాటు క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.