గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణి చేసిన మంత్రి అజయ్

   పల్లె పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో  నందు ముఖ్యఅతిథిగా  రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ,mlc బలాసాని లక్ష్మీ నారాయణ ,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్  ,వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని తనికెళ్ళ అమ్మపాలెం గ్రామ పంచాయతీలు తీసుకున్న గ్రామపంచాయతీ ట్రాక్టర్లను మండల సిబ్బంది పంచాయతీ సిబ్బందితో టిఆర్ఎస్ మండల కమిటీ వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్ ల ఆధ్వర్యంలో ట్రాక్టర్ లను పంచాయతీ సిబ్బందికి అందచేసిన  వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు  సర్పంచులు చిలుకూరి నాగేంద్ర  వాంకుడోత్ బాలాజీ మూడు సురేష్ అద్దంకి చిరంజీవి బాణోత్ నరసింహ ఎంపీటీసీ సభ్యులు గుండ్ల కోటేశ్వరావు వింజం విజయ మండల నాయకులు కొనకంచి మోసే బండారి కృష్ణ సురభి  వెంకటేశ్వర్లు జర్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.