డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వర్‌`సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఓ షెడ్యూల్ మిన‌హా సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ జ‌రుగుతుంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  క్రాంతి మాధ‌వ్‌
నిర్మాత‌:  కె.ఎ.వ‌ల్ల‌భ‌
స‌మ‌ర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
కెమెరా:  జ‌య‌కృష్ణ గుమ్మ‌డి
ఆర్ట్‌:  సాహి సురేశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Leave a Reply

Your email address will not be published.