డిస్కోరాజా స‌క్స‌స్ మీట్‌

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి ప్రొడక్షన్‌పై సాయి రిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజిని తాళ్లూరి నిర్మించిన సైన్స్‌ ఫిక్షన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘డిస్కోరాజా`రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తున్న  సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ‘డిస్కోరాజా` సక్సెస్ సెలెబ్రేషన్స్ జ‌రిగాయి.ఈ సంద‌ర్భంగా  సక్సెస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ – “  మా ‘డిస్కోరాజా’ చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంద‌నేందుకు మొద‌టి రోజు వ‌చ్చిన ఓపెనింగ్స్ చూస్తే చాల‌ని అన్నారు.   రెండేళ్ల పాటు మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం అందినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ  ప్రేక్షకులకు ధన్యవాదాలు”అన్నారు.
దర్శకుడు వి. ఐ ఆనంద్ మాట్లాడుతా – . న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌, తాన్య‌హోప్ హీరోయిన్స్‌. గా ర‌వితేజ న‌టించిన తీరుకు ” యూఎస్‌ ప్రిమియర్స్‌ నుంచే మంచి పాజిటివ్  రెస్పాన్స్ వ‌చ్చింద‌ని,  చిత్రంలో ట్విస్ట్‌లను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.  . రవితేజగారు, ‘వెన్నెల’ కిశోర్ ల  హాస్య సన్నివేశాల కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్సః బాగున్నాయి.  మంచి మౌత్‌ టాక్ పాజిటివ్‌గా రావ‌టంతో సినిమా దూసుకు పోవ‌టం ఖాయ‌మ‌ని,  డిస్కోరాజా ని ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గా అందరూ  ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో  మాస్ మహారాజ రవితేజ,  ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర.టి, డిస్ట్రిబ్యూటర్ ఆడెపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Leave a Reply

Your email address will not be published.