నేడు శ్రీ‌వారి ల‌డ్డూ ఫ్రీ…

తిరుపతి యాత్రకు గుర్తుగా మిగిలిపోయే లడ్డులపై టీటీడీ షరతులను తొలగించి, జనవరి 1 సందర్భంగా భక్తులకు ఉచితంగా ఒక లడ్డు ఇస్తామని ప్రకటించింది.  ప్రస్తుతం కాలినడకన వెళ్లే భక్తులకు ఉచితంగానే ఒక లడ్డు ఇస్తున్నారు. జనవరి 1 సందర్భంగా  అందరికీ ఒకటి ఫ్రీగా దక్కుంద‌ని టిటిడి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇందుకు అనుగుణంగా   24 లక్షల లడ్డులను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు
అలాగే  సిఫార్సు లెటర్లు లేకుండా ప్రసాదాన్ని  కౌంటర్ లో నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు  . వైకుంఠ ఏకాదశి నుంచి  అమ, కి వచ్చేలా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.  

Leave a Reply

Your email address will not be published.