పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః
మార్చి 7, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
ఫాల్గుణ మాసం శుక్ల పక్షం
తిధి :త్రయోదశి తె4.11
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం :ఆశ్లేష తె4.54
యోగం :అతిగండ రా11.06 తదుపరి సుకర్మ
కరణం:కౌలువ సా5.08 తదుపరి తైతుల తె4.11
వర్జ్యం :సా6.14 – 7.46
దుర్ముహూర్తం :ఉ6.19 – 7.52
అమృతకాలం :రా3.22 – 4.53
రాహుకాలం :ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి :కర్కాటకం
సూర్యోదయం : 6.21
సూర్యాస్తమయం : 6.03
శని త్రయోదశి
శుభమస్తు
గోమాతను పూజించండి