`ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`. చిత్రం లోని తొలిపాట విడుదలతెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి` లాంటి  చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన  ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో   రూపొందిస్తున్న  మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`.

ఈ సంద‌ర్భంగా జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘‘నింగి చుట్టే మేఘం తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విశ్వ సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను విజ‌య్ యేసుదాస్ ఆల‌పించారు. ఈ పాటను శుక్ర‌వారం రాత్రి ప్రముఖ యాంకర్ సుమ విడుదల చేశారు. 

Leave a Reply

Your email address will not be published.