ఇక ఈరోజు విడుద‌ల‌వుతున్న చిత్రాలు ఇవే

 ద‌క్షిణాదిన నేడు చాలా సినిమాలు విడుద‌లై సంద‌డి చేయ‌నున్నాయి. సంక్రాంతి త‌దుప‌రి పెద్ద ఎత్తున సినిమాలు విడుద‌ల కావ‌టం ఈ ఏడాది లో ఇదే తొలిసారి. దీంతో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి సినిమాపైనా భారీ అంచ‌నాలున్నాయి. అందునా భారీ సినిమాల న‌డుమ విడుద‌ల‌వుతున్న చిన్న చిత్రాలు కూడా రిట‌న్ ఆడియ‌న్స్‌తో స‌క్స‌స్ కావాల‌ని చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తెలుగులో ఈ రోజు 6 చిత్రాలు విడుద‌ల‌వుతుండ‌గా క‌న్న‌డంలో ఏకంగా 8 సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అలాగే త‌మిళంలో రెండు, మ‌ల‌యాళంలో ఒక‌టి చొప్పున ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. 
 
ఇక ఈరోజు విడుద‌ల‌వుతున్న చిత్రాలు ఇవీ
నరేంద్ర (తెలుగు) , డిస్కో రాజా (తెలుగు)  , ఎదురీత (తెలుగు) , ఐఐటి కృష్ణ మూర్తి (తెలుగు) , బంగారు బుల్లోడు (తెలుగు) 
డిగ్రీ కళాశాల (తెలుగు) 
కుంగ్ ఫూ మాస్టర్ (మలయాళం)  
జిప్సీ (తమిళం) , సైకో (తమిళం) 
ఒండు షికారియా కాథే (కన్నడ), సలాగా (కన్నడ) , ఖాకీ (కన్నడ), గరుడ (కన్నడ) , భీమసేన నాలా మహారాజా (కన్నడ), 
రాజమార్తాండ (కన్నడ) , గోద్రా (కన్నడ) , ఇండియా Vs ఇంగ్లాండ్ (కన్నడ)  

Leave a Reply

Your email address will not be published.