సినీ దర్శకుడు వీరశంకర్ కి పితృవియోగం!!
ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రిగారు బైరిశెట్టి సత్యనారాయణ (83) మంగ‌ళ‌వారం  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌లోనితణుకు పక్కన ఉన్న  చివటం  గ్రామం లో స్వర్గస్తులయ్యారు. వారికి ముగ్గురు కుమారులు. (వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్)/. 
త‌న తండ్రి జ్ఞాప‌కాల‌ను వీరశంకర్  మీడియాతో పంచుకుంటూ నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి దానిని ఎన్న‌డూ మేం మ‌ర‌చిపోం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.