రికార్డ్ లు సృష్టించిన ఆలవైకుంఠ పురం…అల్లూ అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అల‌వైకుంఠ పురం విడుద‌లై 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల‌లో 220 కోట్ల‌ని అందుకుంద‌ని, 143 కోట్ల షేర్ సాధించి నాన్- బాహుబ‌లి రికార్డ్ ని దాటేసింద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఈ చిత్ర క‌లెక్ష‌న్ల వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ వివ‌రాలు ఇలా ఉన్నాయి. (క‌లెక్ష‌న్లు కోట్ల‌లో)… Leave a Reply

Your email address will not be published.