ట్రంప్‎కు ఘనస్వాగతం పలికిన మోదీ

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‎కు చేరుకున్నారు. భార్యా మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రతినిధుల బృందంతో ఆదివారం భారత్‎కు బయల్దేరారు ట్రంప్ బృందం. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉదయం 11.45 గంటలకు అహ్మదాబాద్ విమాశ్రయం చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్‎కు కుటుంబసభ్యులకు ప్రధాని నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు. విమానం నుంచి దిగిన ట్రంప్‎ను మోదీ ఆలింగనం చేసుకుని ట్రంప్‎కు ఘనస్వాగతం పలికారు. 

Leave a Reply

Your email address will not be published.