దావోస్‌లో కేటీఆర్‌కు అరుదైన గౌరవం
దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌ఫార్మల్‌ గ్యాదరింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌ భేటీకి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది మంత్రి కేటీఆర్‎కు. ప్రత్యేక ఆహ్వానం మేరకు కీపింగ్‌ పేస్‌ టెక్నాలజీ సదస్సులో ప్రభుత్వాధినేతలు, కేంద్ర సీనియర్‌ మంత్రులతో పాటు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో వివిధ దేశాల ప్రధానులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published.