నేటినుండి రాయలసీమలో జనసేనాని పర్యటన …..

నేటి నుంచి జనసేనాని పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రాయల సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు, ఈ సందర్భం గా ఆయన రైతులను మేధావులను కలుసుకొని వారితో సమావేశాలు నిర్వహించనున్నారని  ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మరియు జిల్లానాయకుడు కిరణ్ రాయల్ తెలిపారు ఈ పర్యటనలో భాగంగా తమ అధ్యక్షుడు సోమవారం ఉదయం 10:30 గంటలకు తిరుపతి కేన్సన్ హోటల్ లో తిరుపతి చింతూరు పార్లమెంటరీ నాయకులూ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని , సమావేశం అనంతరం బీజేపీ , కాంగ్రెస్ పార్టీ ల నుంచి సుమారు  యువత జనసేన పార్టీ లో చేరుతారని వారు తెలిపారు తరువాతి రోజు మంగళవారం కడప రాజంపేట పార్లమెంటరీ నియోజక వర్గ నాయకులూ కార్యకర్తలతో అదే హోటల్ లో సమావేశం అవతారని బుధవారం ఉదయం తిరుపతి నుండి బయలుదేరి బకారా , పీలేరు మీదుగా మదనపల్లికి చేరుకుంటారు రాత్రికి మదనపల్లి హార్స్లీహిల్స్ లో బసచేసి గురువారం ఉదయం హిందూపురం బయల్దేరి వెళ్తారని వారు తెలిపారు . 

Leave a Reply

Your email address will not be published.