ఓట్లు కోసం పవన్ కళ్యాణ్ వేసిన జనసేన నిజనిర్ధారణ కమిటీ కాపీ కొట్టిన టీడీపీ


2018 లో పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలను కలుపుకొని ఆంద్రప్రదేశ్ కి మేలు చేయాలి అని విభజన చట్టంలో హామీలు అమలు కోసం కేంద్రానికి నివేదిక ఇవ్వడం కోసం 2018 లో జనసేన పార్టీ సీపీఐ,సీపీఎం,లోక్ సత్తా,కాంగ్రెస్ తో కలిసి అనుభవజ్ఞులతో కలిసి ఫైండ్ ఫ్యాక్ట్స్ కమిటీ వేయడం జరిగింది ఇదే కమిటీకి టీడీపీ,వైసీపీ కి ఆహ్వానాలు పంపడం జరిగినా కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టాయి.
ఉండవల్లి ,జయప్రకాష్ నారాయణ, సీపీఐ, సీపీఎం మరియూ ఇతర అనుభవం కల్గిన నేతలు ఆంధ్రకు విభజన హామీలు ప్రకారం 72 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది అని పేర్కొంటూ… పోలవరం పూర్తి అయ్యే బాధ్యత కేంద్రం స్వీకరించి త్వరితగతిన నిర్మాణం చేపట్టాలి అని,కడపజిల్లా లో ఉక్కు కర్మాగారం నిర్మించాలి అని, విశాఖపట్నం లో రైల్వే జోన్ ఇవ్వాలి అని రాజధాని కి నిధులు ఇవ్వాలి అని నివేదిక కేంద్రానికి పంపడం జరిగింది.
జనసేన నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ సవాలుగా స్వీకరించి అమిత్ షా 9 పేజీలు లేక రాస్తూ 4 ఏళ్లుగా కేంద్రం అమలు చేసిన పథకాలు ఇచ్చిన నిధులు ఆంధ్ర అభివృద్ధి కి ఖర్చు చేయకుండా అవినీతి చేశారు అని పేర్కొంటూ ఇచ్చిన నిధులకు DSR (Detailed Status Report) ఇమ్మని కోరడం జరిగింది

ఇదే లెటర్ విషయం అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు లెక్కలు చెప్పకుండా పొంతనలేని మాటలు మాట్లాడుతూ బీజేపీని విమర్శలు చేసారు అసలు విషయం ఏమిటి అంటే టీడీపీ లెక్కల్లో లారీ మట్టి 4 లక్షలు,లిఫ్ట్ ఖరీదు 5 కోట్లు,300 య్ఎలుకలను పట్టడానికి 60 లక్షలు ఖర్చు నిర్మాణం లేని వాటిని నిర్మించి నట్టు చూపించారు. పోలవరం కి మొత్తమ్మీద అంతా అవినీతి జరిగిందని తెలిసింది(భయపడి ఈమధ్య హుటాహుటిన నిర్మిస్తున్నారు) ఇలా టీడీపీ అవినీతి ని బయటపెట్టి న పార్టీ జనసేన

 ఒకసారి జనసేన వేసిన నిజ నిర్ధారణ కమిటీకి డుమ్మా కొట్టి ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పేరు మార్చి అఖిలపక్ష కమిటీ ఎందుకు గతంలో అమిత్ షా 9 పేజీలకు లెక్కలు చెప్తే మిగిలిన 72 వేలు కోట్లు కేంద్రం ఇస్తాను అన్నది కదా ఆ లెక్కలు తేల్చ కుండా జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఉండగా మళ్ళీ ఉండవల్లి తో కమిటీ ఎందుకు ఇదే ఉండవల్లి జనసేన నిజ నిర్ధారణ కమిటీలో ఉన్నారు కదా

ఓట్లు కోసం జనసేన గతంలో చేసింది కాకుండా కొత్తగా ఆలోచించి అమిత్ షా కు లెక్కలు చెప్పండి
ఇన్ని రోజులు కమిటీ గుర్తుకు రాలేదు వైసీపీ ఏనాడు రాష్ట్రం కోసం కమిటీ లేదు లెటర్స్ రాయలేదు
*నిజాలు కోసం….మీ కోటిపల్లి కాలం*

*✍కోటిపల్లి అయ్యప్ప*
M.Tech,M.L

Leave a Reply

Your email address will not be published.