ఖమ్మం సమీపంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు. ప్రమాదానికి స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం సమీపంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న మంత్రి జరిగిన సంఘటన చూసి తనకేందుకులే అనుకోకుండా క్షతగాత్రులను పరామర్శించి వారిన తనవెంట వచ్చిన ఎస్కార్టు వాహనంలో చికిత్స నిమిత్తం దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు.