ఎపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్
ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను పాఠ‌శాల విద్యాశాఖ విడుద‌ల చేసింది.  ఈమేర‌కు  2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని  షెడ్యూ ల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు చెప్పారు. ప్ర‌తిరోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు


పరీక్షల షెడ్యూల్‌…. ఇలా 
మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
మార్చి 30 : గణితం పేపర్‌ 1
మార్చి 31 : గణితం పేపర్‌ 2
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు


Leave a Reply

Your email address will not be published.