ఆంధ్రప్రదేశ్

మంత్రి వర్గ ప్రక్షాళన లో ఈ ఇద్దరికీ ఛాన్స్

ఓవైపు స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో దాడుల‌తో అన్నింటినీ ఆధీనంలోకి తీసుకువ‌చ్చేందుకు మంత్రులు ప్ర‌య‌త్నిస్తుంటే. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న మ‌రోవైపు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, మోపిదేవిలు...

నెల్లూరు లో విజృంభిస్తున్న కరోనా

శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్ ఏపిని భారీగానే తాకిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరులోనే ఒక్క గురువారం 14 అనుమానిత కేసుల‌ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...

టీడీపీ కి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయిగా

తెలుగుదేశం పార్టీకి క‌ర్నూలులో అండ‌గా ఉన్న  కేఈ కృష్ణమూర్తి సోదరుడు.ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇప్ప‌టికే ప‌లు ప‌ర్యాయాలు  ఆయ‌న...

పోలాకి జడ్పిటిసి కి మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ త‌న‌యుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైఎస్సార్‌సీపీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నా శ్రీ‌కాకుళం జిల్లా ధ‌ర్మాన కుటుంబానికి ఇవి...

టీడీపీకి భారీ షాక్ ఇవ్వనున్న కరణం బలరాం

ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకోగా,  చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు స‌మాచారం...

వైసీపీ కండువా కప్పుకున్న రామసుబ్బారెడ్డి

నిన్న‌టి వ‌ర‌కు  టీడీపీ లోనే ఉంటానంటూ మీడియా ముందు చెప్పిన నేత రామసుబ్బారెడ్డి బుధ‌వారం నాటికి హ‌డావిడిగా విజ‌య‌వాడ వ‌చ్చి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన...

న‌త్వానీ నుంచి ఎంత బ‌రువు అందుకున్నారు.?

పార్టీ విధాన‌య‌క నిర్ణ‌యాల‌లో త‌ను కూడా ఒక‌డిగా నిల‌చిన వ్య‌క్తిని నేన‌ని, అలాంటి నేను క‌న్నీళ్ల ప‌ర్యంతం అయిన‌ట్టు అధికార పార్టీ అనుబంధ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం చేసాడంటూ...

జ‌న‌సేన నుంచి యువత కే అధిక ప్రాధాన్యం

  2024 ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌  ధీమా వ్యక్తం చేశారు మంగ‌ళ‌వారం...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకులు వీరే…

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియ‌మిస్తూ, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర పంచాయితీ...