‘విమెన్ ఆఫ్ రిథమ్’ సీజన్ 4 పోస్టర్ను ఆవిష్కరించిన ఎం.పి. కల్వకుంట్ల కవిత
పురుష కళాకారుల ఆధిపత్య ప్రపంచంలో, మహిళా వాద్యకారులు అపారమైన ప్రతిభ, పాఠవాలు ఉన్నప్పటికీ, తగిన గుర్తింపు కోసం చాలా కష్టపడ్డారు. మహిళా వాద్యకారుల ప్రతిభని గుర్తించడానికి గౌరవించడానికి...