గురువారం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
కరోనా కేసులు భారతావనిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేయడం కోసం పౌరులు వీలున్నంత రోడ్లపైకి రావద్దని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్రమంలోనే జనసమూహాలను నియంత్రించే పనిలో పడ్డాయి. ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు సైతం...