మంత్రి వర్గ ప్రక్షాళన లో ఈ ఇద్దరికీ ఛాన్స్
ఓవైపు స్థానిక ఎన్నికల సమరంలో దాడులతో అన్నింటినీ ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు మంత్రులు ప్రయత్నిస్తుంటే. ఏపీ కేబినెట్ ప్రక్షాళన మరోవైపు చర్చకు వచ్చింది. ఇప్పటికే పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవిలు...